T20 World Cup 2021: Bangladesh, Scotland Qualifies Super 12s || Oneindia Telugu

2021-10-22 148

T20 World Cup 2021: Bangladesh qualifies to Super 12s with big win over Papua New Guinea. On the other Hand Scotland reaches maiden T20 World Cup Super 12s with historic win
#T20WorldCup2021
#Bangladesh
#ScotlandQualifiesSuper12s
#INDVSPAKMatch
#T20WorldCupSuper12s


టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్, బంగ్లాదేశ్ గ్రూప్-బి నుంచి సూపర్-12 రౌండ్‌కు అర్హత సాధించాయి. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 8 వికెట్ల తేడాతో ఒమన్‌పై గెలిచింది. హ్యాట్రిక్ విక్టరీతో గ్రూప్-బి టాపర్‌గా నిలిచి తదుపరి రౌండ్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 122 పరుగులకు ఆలౌటైంది.